పూర్తి వివరాలతో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్

by Harish |
పూర్తి వివరాలతో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్
X

దిశ, ఎడ్యుకేషన్: ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మార్చి 18 నుంచి వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయని ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు మార్చిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.

పీజీఈసెట్:

నోటిఫికేషన్ - మార్చి 19

దరఖాస్తులు స్వీకరణ - మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 వరకు

లేట్ ఫీజు: రూ. 500 లేటు ఫీజుతో మే 1 నుంచి 6 వరకు ఉంటుంది.

దరఖాస్తుల సవరణ: మే 15 నుంచి 16 వరకు

హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 22

ఆన్‌లైన్ పరీక్ష: మే 28నుంచి 30 వరకు.

ఏపీ లాసెట్:

నోటిఫికేషన్ - మార్చి 21

దరఖాస్తులు స్వీకరణ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు

లేట్ ఫీజు: రూ. 500 లేటు ఫీజుతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు ఉంటుంది.

దరఖాస్తుల సవరణ: మే 7 నుంచి 8 వరకు

హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 15

ఆన్‌లైన్ పరీక్ష: మే 20

ఏపీ ఎడ్‌సెట్:

నోటిఫికేషన్ - మార్చి 22

దరఖాస్తులు స్వీకరణ - మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు

రూ. 1000 లేటు ఫీజు: ఏప్రిల్ 24 నుంచి మే 2

దరఖాస్తుల సవరణ: మే 3 నుంచి 6 వరకు

హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 12

ఆన్‌లైన్ పరీక్ష: మే 20

ఏపీ పీఈసెట్:

నోటిఫికేషన్ - మార్చి 18

దరఖాస్తులు స్వీకరణ - మార్చి 23 నుంచి మే 10 వరకు

లేట్ ఫీజు: రూ. 500 లేటు ఫీజుతో మే 11 నుంచి 17 వరకు ఉంటుంది.

దరఖాస్తుల సవరణ: మే 11 నుంచి 12 వరకు

హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 27

ఆన్‌లైన్ పరీక్ష: మే 31

ఏపీ పీజీ సెట్:

నోటిఫికేషన్ - మార్చి 29

దరఖాస్తులు స్వీకరణ - ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు

లేట్ ఫీజు: రూ. 500 లేటు ఫీజుతో మే 12 నుంచి 21

దరఖాస్తుల సవరణ: మే 29 నుంచి 31

హాల్ టికెట్ డౌన్‌లోడ్: జూన్ 1

ఆన్‌లైన్ పరీక్ష: జూన్ 6 నుంచి 10

Advertisement

Next Story

Most Viewed