- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICAI ఫౌండేషన్ 2024.. CA ఫౌండేషన్ ఫలితాల విడుదల..
దిశ, ఫీచర్స్ : CA ఫౌండేషన్ పరీక్ష 2024 ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. అభ్యర్థులు ICAI CA ఎగ్జామ్ icai.org లేదా icai.nic.in అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించి ఫలితాలని తనిఖీ చేయవచ్చు. ఫలితాన్ని చెక్ చేయడానికి, అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ అవసరం. CA ఫౌండేషన్ 2023కి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను ICAI డిసెంబర్ వరకు తీసుకుంది. ఈ పరీక్షను డిసెంబర్ 31, జనవరి 2, జనవరి 4, జనవరి 6 తేదీల్లో నిర్వహించారు.
CA ఫౌండేషన్ ఫలితాలను ఎలా చెక్ చేయాలి..
CA ఫౌండేషన్ ఫలితాన్ని చెక్ చేయడానికి, అధికారిక వెబ్‌సైట్ - icai.org లేదా icai.nic.in సందర్శించండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా నవీకరణల లింక్ పై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీరు ICAI CA ఫౌండేషన్ ఫలితం 2024 డిక్లేర్డ్ లింక్‌కి వెళ్లాలి.
తరువాత పేజీలో చెక్ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు అభ్యర్థించిన వివరాలతో లాగిన్ చేయండి.
లాగిన్ అయిన తర్వాత ఫలితం వెలువడుతుంది.
ఫలితాన్ని చెక్ చేసి తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.
ICAI CA ఫౌండేషన్ ఫలితాల ఉత్తీర్ణత శాతం ?
CA ఫౌండేషన్ డిసెంబర్ పరీక్షలో మొత్తం 13,7153 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో బాలుర సంఖ్య 71,966 కాగా బాలికల సంఖ్య 65,187గా ఉంది. కాగా 41,132 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 21,728 మంది, బాలికలు 19,404 మంది ఉన్నారు.