- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్(CIL)లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&T, సిస్టమ్ విభాగాల్లో 60శాతం మార్కులతో బీటెక్ పాసైన వారు అర్హులు. వయసు 30-09-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. గేట్-2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం రూ.50,000-1,60,000 ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.coalindia.in సందర్శించండి.
పోస్టు పేరు, ఖాళీలు: మైనింగ్-263, మెకానికల్-104, ఎలక్ట్రికల్-102, సివిల్-91, సిస్టమ్-41, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్-39
Advertisement
Next Story