- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఈసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, ఎడ్యుకేషన్: ఏపీ ఈసెట్ 2023(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా డిప్లొమా అభ్యర్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ ఫార్మసీ కోర్సుల్లో 2వ సంవత్సరం ప్రవేశాలు పొందవచ్చు.
ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు:
AP ECET 2023
కోర్సులు: బీటెక్, బీఈ, బీ ఫార్మసీ (లేటరల్ ఎంట్రీ)
దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
పరీక్ష తేదీ: మే 5, 2023.
అర్హత: బీటెక్ లేదా ఫార్మసీ డిప్లొమాను 45 శాతం మార్కులతో పూర్తి చేయాలి. (రిజర్వేషన్ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 10, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 10, 2023.
పరీక్షా విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్ష ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది.
మొత్తం పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు.
ప్రతి సరియైన సమాధానానికి 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు.
పరీక్ష సమయం: 3 గంటలు.
ఇంజనీరింగ్ కోర్సు:
సబ్జెక్టు మార్కులు
Mathematics 50
Physics 25
Chemistry 25
All engineering branches 100
Total 200
ఫార్మసీ కోర్సు:
సబ్జెక్టు మార్కులు
Pharmaceutics 50
Pharmaceutical Chemistry 50
Pharmacognosy 50
Pharmacology 50
Total 200
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/ECET