- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు అలర్ట్..హాల్‌టికెట్లు విడుదల?
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ EAPCET-2024(గతంలో ఎంసెట్) హాల్‌టికెట్లు సోమవారం (ఏప్రిల్ 29)న విడుదలయ్యాయి. ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు చెందిన అగ్రికల్చర్, ఫార్మా హాల్ టికెట్లను విద్యార్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 1 నుంచి ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు రూ.5000 లేట్ ఫీజుతో మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 7,8,9,10,11 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఈ ఏడాది TS EAPCET 2024 పరీక్షకు సుమారు 3.5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2.5 లక్షల మంది అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు 98 వేల మందకి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.