గళమెత్తితే జైల్లో వేస్తున్నారు: అమర్త్య సేన్

by Shamantha N |   ( Updated:2020-12-28 07:04:25.0  )
గళమెత్తితే జైల్లో వేస్తున్నారు: అమర్త్య సేన్
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో భావ‌ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. దేశ ప్రజలకు చర్చ, అసమ్మతి ప్రకటన అవకాశాలు సన్నగిల్లుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలపై గళమెత్తితే విచారణ లేకుండానే జైలులో వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి నచ్చని వారిపై ఉగ్రవాదులనే ముద్ర వేస్తున్నారని తెలిపారు. కన్హయ్య లాంటి యువనేతలను ప్రోత్సహించట్లేదన్నారు. యువనేతలను ప్రోత్సహించకుండా శత్రువులుగా చూస్తున్నారని చెప్పారు.

Advertisement
Next Story

Most Viewed