- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ ఎన్నికకి గుర్తులు సిద్ధం చేసిన ఈసీ
దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. బుధవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో ఈసీ తదుపరి కార్యచరణ చేపట్టింది. ఉపసంహరణలు పూర్తయ్యాక హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది ఈ క్రమంలో 30 మందికి ఎన్నికల కమిషన్ గుర్తులను ఖరారు చేసింది. ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఈటల రాజేందర్‌కు కమలం పువ్వు గుర్తు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కారు గుర్తు, బల్మూరి వెంకట్‌కు చేతి గుర్తులు ఉండగా.. మిగతా 27 మందికి వివిధ గుర్తులను కేటాయించారు. అయితే, దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.
Bye election Huzurabad SVEEP Activities EVM awareness campaign at Gandrapally Village Jammikunta Mandal pic.twitter.com/qzmFbZ7YE6
— Collector Karimnagar District (@Collector_KNR) October 13, 2021