- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జంతువుల కళేబరాలు, వ్యర్ధాలకు అడ్డాగా ఇరుకుల్ల రాజీవ్ రహదారి..
X
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారు నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి పక్కన కిలోమీటర్ పొడవున నగరం నుండి గుర్తుతెలియని వ్యక్తులు వ్యర్ధాలను, మృతి చెందిన జంతువులను, వాటి కళేబరాలు, చికెన్ వ్యర్ధాలను, తీసుకొచ్చి హైవే రోడ్డు పక్కన డంప్ చేస్తున్నారు. తద్వారా వాహనదారులకు, రైతులకు, ఉపాధి హామీ కూలీలకు, దుర్వాసన వచ్చి ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిమానా విధించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.
Advertisement
Next Story