- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భూకంపం
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం కారణంగా సునామీ కూడా రావొచ్చని ఆస్ట్రేలియా వాతావరణ ఏజెన్సీ, ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటిరియోలజీ ధ్రువీకరించాయి. ఈ సునామీ కారణంగా.. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి 550 కి.మీ. దూరంలో ఉన్న లార్డ్ హొవె ఐలాండ్‌కు ముప్పు పొంచి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement
Next Story