నేటితో ముగియనున్న దుర్గమ్మ శాకంబరి..

by srinivas |   ( Updated:2020-07-04 22:47:29.0  )
నేటితో ముగియనున్న దుర్గమ్మ శాకంబరి..
X

దిశ, అమరావతి: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 11 గంటలకు పూర్ణహుతితో ఉత్సవాలు సమాప్తం అవుతాయి. అలాగే, ఇదే సమయంలో తెలంగాణ నుండి మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బంగారు బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు.

Next Story