గోందియా జిల్లాలో డంపు స్వాధీనం..!

by Sridhar Babu |
గోందియా జిల్లాలో డంపు స్వాధీనం..!
X

దిశ, కరీంనగర్: మహారాష్ట్ర రాష్ట్రంలోని గోందియా జిల్లాలో మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిచ్‎గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్బీ గ్రామ అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్‎ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టుల డంపును గుర్తించారు. ఘటనాస్థలం నుంచి సామాగ్రితో పాటు సాహిత్యం పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed