పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు

by Shyam |
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం వ్యక్తిగత వేధింపులకు గురిచేస్తోందని దుబ్బాక నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు ఆరోపించారు. ఈ సంరద్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షగట్టినట్టు 200 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించడం కుట్రలో భాగమే అన్నారు.

Advertisement

Next Story