రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం

by Shyam |   ( Updated:2020-11-09 23:16:18.0  )
రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
X

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 341 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. తొలి రౌండ్ లో 7445 లెక్కించగా.. మొదటి రౌండ్ లో 7446 టీఆర్ఎస్ 2867, బీజేపీ 3208, కాంగ్రెస్ 648, నోటా 24 ఓట్లు పోలయ్యాయి. రెండవ రౌండ్ లో టీఆర్ఎస్ 1282, బీజేపీ 1561, కాంగ్రెస్ 648 పోలయ్యాయి. రెండో రౌండ్ లోనూ బీజేపీ 602 అధిక్యతలో ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed