- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ధరను ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్.. డోస్ ఎంతంటే.?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ధరను రూ. 955 గా నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మనదేశంలో రెండు టీకాలను వినియోగిస్తున్నారు.
భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ఒక్కో డోసును రూ.150కి అమ్ముతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300లకు విక్రయిస్తోంది. ఇక ప్రైవేట్ మార్కెట్‌లో రూ.600 అమ్ముతామని ఇది వరకే తెలిపింది. ఇక భారత్ బయోటెక్ కంపెనీ కేంద్రానికి ఒక్కో డోసును రూ.150కి విక్రయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600.. ప్రైవేట్ మార్కెట్‌లో రూ.1200 విక్రయించనున్నట్లు వెల్లడించింది.
Advertisement
Next Story