- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"కార్తిక్ వరి" కార్యక్రమానికి రావద్దు
X
దిశ ప్రతినిధి,నిజామాబాద్: కార్తీక శుద్ద ఏకాదశి సందర్బంగా పండర్ పూర్‌లో నిర్వహించే కార్తీక్ వరి కార్యక్రమానికి ఈ ఏడాది ఎవరూ వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు ముఖ్యంగా ఏకాదశి సందర్భంగా ఈనెల 23 నుండి 26 వరకు భక్తులు అక్కడికి వెళ్లనున్నారు. కొవిడ్ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిందని చెప్పారు.
ఈ ఏడాది అక్కడకు భక్తులు రావద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యరీత్యా జిల్లా ప్రజలు ఈ ఏడాది కార్తీక్ వరి కార్యక్రమంలో పాల్గొనే ఆలోచనను వాయిదా వేసుకోవాలని కోరారు. కాగా ప్రతీ ఏడాది కార్తీక శుద్ధ ఏకాదశికి మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పండరిపూర్‌కు భక్తులు డిండిలు, పాల్కీలు పేరుతో గ్రూపులుగా వెళ్తుంటారు.
Advertisement
Next Story