- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంఆర్‌ఎఫ్‌కు జనగామ ఎమ్మెల్యే విరాళం
by Shyam |
X
దిశ వరంగల్: కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు తన రెండు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచన, సలహాలు తప్పక పాటించాలని కోరారు.
tags;donation to cmrf,janagama mla muthireddy yadagiri reddy
Advertisement
Next Story