ఇంకా టైముంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by Anukaran |
Donald Trump, jio biden
X

దిశ, వెబ్‌డెస్క్: డెమొక్రటిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ సోమవారం కన్సరేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితం ముగిసేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ ఓటమిని అంగీకరించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలను అమలు చేయడంలో జోబైడెన్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ఆ ఒక్క కారణంతో మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఓడిపోతారని అన్నారు. ఉద్యోగులు, సైనికులు, మహిళలకు వ్యతిరేకంగా బైడెన్ పనిచేస్తున్నారని తెలిపారు. బైడెన్ నెలరోజుల పాలనలో ఫస్ట్ నుంచి లాస్ట్‌కు వెళ్లిపోయాం అని వెల్లడించారు.

Advertisement

Next Story