నా నడుము చూసేందుకు తపించిపోయాడు: బిగ్ బాస్ బ్యూటీ

by Shyam |
NADUMU
X

దిశ, సినిమా: బిగ్ బాస్ 15 బ్యూటీ డోనల్ బిష్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఈ రియాలిటీ షోలో పర్ఫార్మెన్స్‌‌తో ఇండియాలోనే కాక పాకిస్తాన్, దుబాయ్‌లోనూ అభిమానులను సొంతం చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన డోనల్… కో కంటెస్టెంట్ కరణ్ కుంద్రా ‘నడుము సరిగ్గా కనిపించడం లేదు’ అంటూ తనపై చేసిన కామెంట్స్‌పై స్పందించింది. తనను ఫ్లర్ట్ చేసేందుకు ట్రై చేసేవాడని, నడుము చూడాలని ఉందని తనతోనే చెప్పాడని వివరించింది. బహుశా అతను అందరు అమ్మాయిల్లో అదే చూస్తాడని విమర్శించిన డోనల్.. తనకు వార్నింగ్ ఇచ్చానని తెలిపింది. అప్పుడు ‘నేను కరణ్ కుంద్రా, నా పేరు నీకు తెలియదా?’ అని అతను గొప్పలు చెప్తుంటే.. ‘మీకు కూడా ఈ పాటికి నాపేరు తెలిసే ఉండాలి’ కదా అని రిప్లయ్ ఇచ్చానని చెప్పింది డోనల్.

Advertisement

Next Story