- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జగన్, కేసీఆర్ మద్దతు తెలపండి: స్టాలిన్

X
దిశ, వెబ్ డెస్క్: నీట్-జేఈఈ పరీక్షల నిర్వహణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. ఈ ఏడాది నీట్-జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తామని.. ఇందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అలాగే ఒడిషా, కేరళతో పాటు మరో ఏడు రాష్ట్రాల సీఎంలు ఇందులో భాగం కావాలని స్టాలిన్ కోరారు.
Next Story