- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. మీనాక్షి ఎస్టేట్స్‌లో వైద్యాధికారుల సర్వే
by Sampath |
X
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్‌లో ‘‘అమ్మో డెంగీ’’ అనే శీర్షికతో ఈనెల 7వ తేదీన ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం డా.నిర్మల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేశారు. ఎవరెవరికీ జ్వరాలు వచ్చాయో వివరాలు సేకరించారు. ఇండ్ల సమీపంలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, చెత్త లేకుండా చూసుకోవాలని ప్రజలకు వివరించారు. దీంతో డెంగీ సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన ‘దిశ’కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Advertisement
Next Story