- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు భావోద్వేగంపై RGV స్పందన
X
దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి బోరున విలపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందిస్తూ బాబు ఏడ్పును తన సినిమాకి లింక్ చేస్తూ ట్వీట్ చేశారు. గతంలోనూ ఆర్జీవీ ఎన్టీఆర్ బయోపిక్ తీసి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేశారు. తాజాగా, మెగా ఫ్యామిలీ గురించి తెరకెక్కిస్తున్న RGVMissing సినిమాపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ఆర్జీవీ ఈ సినిమాకి చెందిన ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా RGVMissing సినిమా ట్రైలర్‌ను చూసి బాబు ఇలా రియాక్ట్ అయ్యారంటూ చంద్రబాబు ఏడ్చిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే జనసేన ఊరుకోదు.. పవన్ కల్యాణ్
https://twitter.com/RGVzoomin/status/1461673753746624513?s=20
Advertisement
Next Story