- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎన్నార్ కుటుంబానికి దర్శకుడు మారుతి ఆర్థిక సాయం…
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రముఖ జర్నలిస్టు టీఎన్నార్ కరోనా రక్కసి బారినపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే టీఎన్నార్ కుటుంబానికి సినీ ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ.1లక్ష, సంపూర్ణేష్ రూ.50వేలు ఆర్థిసాయం అందజేశారు. అయితే ఇప్పడు దర్శకుడు మారుతి రూ.50 వేలు అందజేసిన విషయాన్ని తెలుపుతూ.. ‘నీ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం..టీఎన్నార్..వి మిస్ యూ.. లెట్స్ సపోర్ట్ టీఎన్నార్ ఫ్యామిలీ’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
It's time to show our solidarity for our friend in media
TNR we miss you, but we are with your family.
Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX— Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021
Advertisement
Next Story