- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో రికవరీ రేటు 92.52%.. పాజిటివ్ రేటు 3.8% : డీహెచ్ శ్రీనివాస్
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కొత్త కేసుల్లో భారీ తగ్గుదల నమోదైందని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కొత్తగా 3,762 కొత్త కేసులు వెలుగు చూశాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన పాజిటివ్ రేటు 3.8 శాతంగా ఉండగా, రికవరీ రేటు 92.52 శాతంగా నమోదైందన్నారు. కరోనా కట్టడికి సమిష్టిగా కృషి చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుండటంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య 0.52 శాతంగా ఉందన్నారు.
Advertisement
Next Story