- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భేటీలో పార్టీలు ఏమన్నాయంటే….
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్:
రాజకీయ పార్టీలతో ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు పార్టీలు తమ అభిప్రాయలను, సూచనలను వెల్లడించాయి. ఏపీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదని సీపీఎం పార్టీ తెలిపింది. ఎన్నికలు వాయిదా వేసినప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయనీ సీపీఎం తెలిపింది. రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈసీ ముందుకు వెళ్లాలనీ ఆ పార్టీ సూచించింది. వివాదాలకు తావు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం సూచించింది. కాగా తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ను ఇవ్వాలని బీజేపీ కోరింది. గత ఏక గ్రీవాలను రద్దు చేయాలని బీజేపీ చెప్పింది. ఇక గత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈసీకి తెలిపినట్టు బీఎస్పీ పార్టీ చెప్పింది. వెంటనే ఎన్నికలను నిర్వహించాలనీ కోరినట్టు బీఎస్పీ తెలిపింది.
Advertisement
Next Story