- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభమైన 'ధరణి' సేవలు
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి వెబ్ పోర్టల్లో సేవలను ప్రారంభించారు. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నేడు 946 మంది రిజిస్ట్రేషన్లకు నగదు చెల్లించారని.. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు.
Advertisement
Next Story