- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ మార్కెట్ చేస్తే ఊరుకోం.. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వార్నింగ్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సలకందించే ఆంఫోటెరిసిన్ బి మందులను పేషెంట్ల అవసరాల మేరకే వినియోగించాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ప్రైవేటు ఆసుపత్రలకు సూచించారు. శుక్రవారం డిహెచ్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం, డాక్టర్లతో బ్లాక్ ఫంగస్ మందులపై సమావేశం నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలకు అవసరమైన ఆంఫోటెరిసిన్ బి మందులను వైద్యారోగ్యశాఖ సూచించిన మోతాదులోనే పేషెంట్లకు వినియోగించాలని సూచించారు. పేషెంట్లకు అవసరం లేకున్నా ప్రిస్కిప్షన్ రాసి వాటిని వినియోగించకుండా బ్లాక్ మార్కెట్ లో విక్రయించరాదని తెలిపారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడినట్టుగా ఫిర్యాదులందితే కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. పేషెంట్లకు వినియోగించిన మందులను వివరాలను ఎప్పటికప్పుడు నమోదుచేసి ఉంచాలని పేర్కొన్నారు.
Advertisement
Next Story