- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాం : డీజీపీ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ అమలు తీరుపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషదాల బ్లాక్ మార్క్‌ట్‌పై 150 కేసులు నమోదు చేశామని అన్నారు. ఏప్రిల్ 1st నుంచి మే 30 వరకు 7.49 లక్షల మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి, రూ.35.81 కోట్ల జరిమానా విధించామని వెల్లడించారు. భౌతికదూరం పాటించనందుకు 41,872 కేసులు, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 2.61 లక్షల మందిపై కేసులు నమోదు చేసి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Advertisement
Next Story