- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ బయల్దేరిన డీజీపీ
by Aamani |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం మావోయిస్టుల కదలికలపై ఆరా తీసేందకు ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి కొమురంభీం అసీఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. అయితే ఆయన ఐదురోజుల పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ బయలుదేరారు.
Advertisement
Next Story