- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవునూరి తిరుపతి సేవలు మరువలేనివి..
by Shyam |
X
దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉండి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన దేవునూరి తిరుపతి సంతాప సభను సోమవారం మెదక్ పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేవునూరి తిరుపతి పాడి రైతులకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
రైతులకు గిట్టబాటు ధర కల్పించడం కోసం ఆయన చేసిన కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో ఈఓ డాక్టర్ రాంజీ, జిల్లా డైరెక్టర్లు , నర్సింహా రెడ్డి, వెంకటేశం, శ్రీశైలం, సూర్ రెడ్డి, వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల మరణించిన డైరెక్టర్ రాజు నాయక్‌కు జిల్లా కార్యవర్గం సంతాపం ప్రకటించింది.
Advertisement
Next Story