Unknown Facts :మహాభారతం మీద పిల్లలకు అవగాహన ఉండాలంటున్న తల్లిదండ్రులు..ఎందుకంటే ?

by Prasanna |   ( Updated:2022-12-10 09:41:26.0  )
Unknown Facts :మహాభారతం మీద పిల్లలకు అవగాహన ఉండాలంటున్న తల్లిదండ్రులు..ఎందుకంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : మహా భారతం , రామాయణంలోని కథలు పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వీటిలో సత్యం , న్యాయం , ధర్మం వాటి మీద పిల్లలకు అవగాహన ఉండాలని కోరుకుంటున్నారు. ఇవి మన చరిత్రలోని ఒక భాగం. రామాయణ గ్రంధాల్లో ఉన్న నిజమైన కథలను పిల్లలకు తెలిసేలా చేయాలి. మనిషి భూమిని దాటి అంతరిక్షంలోకి కూడా ప్రయాణిస్తున్నాడు. అలాగే సముద్రం అడుగు భాగంలో ఉన్న ఆయిల్‌ని కూడా బయటికి తీస్తున్నారు .. కానీ మనిషి ఎన్ని చేసినా ప్రకృతికి ముందు తల వంచాలిసిందే. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చి‌నట్లయితే..తప్పకుండా మనమందరం కూడా ఇబ్బంది పడాలిసిందే. భీముడు చాలా శక్తి వంతుడు..ఆయన ఎవరికీ భయపడే వాడు కాదు. అయితే ఒక రోజు ఆయన వనవాసంలో ఉన్న సమయంలో అడవిలో నుంచి వెళ్తుండగా ఆయన మార్గ మధ్యలో ఒక కోతి కనిపించింది. ఆ కోతి చాలా బలహీనంగా కనిపిస్తుంది.. అది భీముడు వెళ్లే దారిలో అడ్డంగా కూర్చొంది. భీముడు దాని యొక్క తోకను అక్కడి నుంచి తీయమని అడగడం జరిగింది. ఎందుకంటే ఆ కకోతి తోక భీముడు వెళ్లే మార్గానికి అడ్డంగా ఉంది. దాని దాటి వెళ్లడమనేది భీముడు యొక్క ఆచారాలకు , భీముడు యొక్క ఆలోచనలకు విరుద్ధం. అందుకే తోకను తీయమని చెప్పాడు. కోతి ఏమందంటే నేను చాలా బలహీనంగా ఉన్నాను.. దయచేసి ఆ తోకను మీరే తీయండని అన్నది .. ఆ మాట విన్న తరవాత భీముడుకు చాలా కోపం వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే ఈ కోతి నాకు చెప్పడమేంటని .. నా బలం ఏంటో కోతికి తెలియ జేయాలని అనుకుంటాడు. ఆ తోకను కాలుతో తీసి పక్కనపెడతాడు. దీని వల్ల మనం తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే మనము బలాన్ని గర్వంగా మార్చుకోకూడదు..అలా చేసినప్పుడు మన శక్తులన్నీనశిస్తాయి.

Unknown Facts : వీటిని చదివిన తర్వాత ఎవరైనా షాక్ అవ్వాలిసిందే !

Advertisement

Next Story

Most Viewed