- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో పదిరోజుల్లో అఖండ రాజయోగం పట్టనున్న రాశులివే!
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కలయికలు, రాశులలోకి గ్రహాల ప్రవేశాల వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తే, ఇంకొన్ని రాశులకు ఆర్థిక నష్టం, సమస్యలు ఎదురవుతాయి. ఇక ప్రతి గ్రహం ఒక్కో రాశిలో కొంత సమయం గడిపిన తర్వాత వేరొక రాశిలోకి ప్రవేశిచడం జరుగుతుదంట.
ఈనెల 31న సాయంత్రం 4:45 గంటలకు శుక్రుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు. శుక్ర గ్రహం ప్రస్తుతం ఉన్న కుంభ రాశిని విడిచిపెట్టి మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇదే సమయంలో శుక్రుడు.. సూర్యుడు మరియు రాహువుతో కలవబోతున్నాడు. అంతేకాకుండా శుక్ర గ్రహం మీనరాశిలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మాళవ్య రాజ్యయోగం రూపొందుతుంది. అయితే ఈ అఖండ రాజయోగం కారణంగా ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.
మేష రాశి : మాళవ్య రాజయోగం వలన ఈ రాశివారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఏ పనులైతే చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయో, అవన్నీ ఈసారి పూర్తి అవుతాయి.విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
సింహ రాశి :ఈ రాజయోగం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. విద్యార్థులకు, వ్యాపారస్థుల కలిసివస్తుంది.
మీన రాశి : ఈ రాశి వారు కెరీర్‌కు సంబంధించిన శుభవార్తలు వింటారు.మీరు చేపట్టిన పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ ఆర్థికస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.