- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుంభరాశిలో మూడు గ్రహాలు కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్: జ్యోతిషశాస్త్రంలో రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కొన్ని రోజుల క్రితం శని, కుంభ రాశిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత, శుక్రుడు కూడా అదే రాశిలో ప్రవేశించాడు. మార్చి 15 న, గ్రహాల పాలకుడైన కుజుడు కూడా కుంభ రాశిలో ప్రవేశించాడు. కుంభరాశిలో శుక్ర, కుజ, శని సంయోగం ఏర్పడుతుంది. కానీ ఈ గ్రహాల కలయిక మొత్తం 30 రోజుల పాటు అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమయంలో జాతకంలో ఈ రెండు గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, సంపద కూడా రెట్టింపు అవుతుందని ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృషభ రాశి
కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి పై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఈ రాశి వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారం ఉన్నవారికి ఈ కాలంలో పెట్టుబడులు ఆశించిన ఫలితాలను అందిస్తాయి. అంతే కాకుండా, సానుకూల దృక్పథంతో చేసే పనులు మీకు విజయాన్ని అందిస్తాయి.
మేషరాశి
కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. ముఖ్యంగా ఈ సమయంలో, వారు ఇతరులపై నమ్మకం కలిగి ఉంటారు, ఇది మంచి రాబడిని సాధించడంలో వారికి సహాయపడుతుంది. పిల్లల నుంచి కూడా కొత్త శుభవార్తలు వింటారు. మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలకు కూడా మీకు పరిష్కారం దొరుకుతుంది.
Read More..