Poonakalu: పూనకాలు నిజమేనా? దేవుడు నిజంగానే శరీరంలోకి వస్తాడా?

by Prasanna |
Poonakalu: పూనకాలు నిజమేనా? దేవుడు నిజంగానే శరీరంలోకి వస్తాడా?
X

దిశ,వెబ్ డెస్క్: కొన్ని ప్రశ్నలు ఉంటాయి.. వాటిని కొంతమంది నిజమని నమ్ముతుంటారు.. మరి కొంత మంది అబద్దమని కొట్టి పారేస్తారు. ఆ సమయంలో మనం ఏది నమ్మాలో తెలియక సందేహిస్తూ ఉంటాము. అలాంటి వాటి ఇక్కడ తెలుసుకుందాం.

పూనకాలు అంటే శరీరంలో వైబ్రేషన్స్. ఉదాహరణకు మీరు బైక్ మీద మీ స్నేహితులను ఎక్కించుకొని స్పీడ్ గా వెళ్తున్నప్పుడు మీ బైక్ మీకు తెలియకుండా ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే బండి మోయగలిగిన దాని కంటే ఎక్కువ మోస్తుంది కాబట్టి. అలాగే మన శరీరంలో కూడా అంతే .. లిమిట్ దాటితే వైబ్రేషన్స్ వస్తుంటాయి. జాతరలు సమయంలో డప్పుల మోతలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల కొంత మందికి తెలియకుండానే బాడీ షేక్ అవుతూ.. ఊగుతూ ఉంటారు.

బాగా భక్తిలో ఉన్న ఆడ వారికి, మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేని వారికి పూనకాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ పూనకాలు హిందూ మతంలోనే కాదు. అన్ని మతాల్లోనూ ఉంటాయి. కొందరు ఇది వ్యాపారంలా చేస్తారు.. మరి కొందరు వారికి కావాలిసిన పనులను చేపించుకోవడానికి ఈ విధంగా నటిస్తారు.

Advertisement

Next Story

Most Viewed