- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి నేపాల్ రాళ్లు
X
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రాముడిని విగ్రహం కోసం నేపాల్ నుంచి రాళ్లను తెప్పించారు. సుమారు ఏడు అడుగుల పొడవు, 350 టన్నుల బరువున్న రెండు శిలలను నేపాల్‌లోని జానకి ఆలయం ఆధ్వర్యంలో కాళీ గండకీ నది నుంచి అయోధ్యకు తరలించారు. అయితే ఈ రాళ్లను రాముడి ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తారో లేదో మాత్రం స్పష్టత లేదు. కానీ.. నేపాల్ నుంచి ఈ రాళ్లను తరలించేటప్పుడు మాత్రం పూజరులు, స్థానిక నాయకులు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
Advertisement
Next Story