Budha : బుధుడి వక్ర గమనం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

by Prasanna |
Budha : బుధుడి వక్ర గమనం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ( Budha ) ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం మేధస్సు, తెలివి, స్నేహానికి బాధ్యత వహించేదిగా చెబుతుంటారు. బుధుడు మంచి మార్గంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికీ బాగా కలిసి వస్తుంది. ఈ నెల 27న బుధుడి తిరోగమనం చేయనున్నాడు దీని ప్రభావం రెండు రాశుల వారి మీద పడనుంది. దీంతో వారి సంపద రెట్టింపు కానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభం

బుధుడి వక్ర గమనం కారణంగా ఈ రాశి వారికీ మంచిగా ఉండనుంది. మీకు సంబంధం లేని విషయాల్లో దూరంగా ఉండటం మంచిది. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి.

మిథునం

బుధుడి వక్ర గమనం వలన ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆదాయంలో పెను మార్పులు వస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story