- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్త్రీలు మంగళవారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే ఎంతో మంచిదంట?

X
దిశ, వెబ్‌డెస్క్ : మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు హనుమంతుడిని భక్తితో పూజించడం వలన సమస్యలన్నీ దూరమై, ఆనందంగా ఉంటారంట. అయితే మహిళలు మగళవారు ఆంజనేయ స్వామిని ఇలా పూజించడం ద్వారా, పీడకలలు, భయబ్రాంతుల నుంచి విముక్తి కలిగించి, మనోధైర్యాన్ని ప్రసాదించి, సుమంగళిగా ఉండాలని దీవిస్తాడంట.
కాగా, ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం..మంగళవారం స్వామివారిని పూజించే స్త్రీలు ఎరుపురంగు దుస్తులను ధరించి, ఎరుపు రంగు పువ్వులను పెట్టుకోని పూచిస్తే మంచిది. అలాగే సుమంగళి స్త్రీలు నుదట ఎల్లప్పుడు కుంకుమ ధరించాలి. ఇలా కుంకుమ ధరించి పూజ చేయడం వలన స్వామి వారి దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలగడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
Also Read..
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మార్నింగ్ సిక్‌నెస్ వేధిస్తోందా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Next Story