Shukra Gochar: శుక్ర సంచారం వల్ల ఈ రెండు రాశుల వారిపై డబ్బు వర్షం

by Prasanna |
Shukra Gochar: శుక్ర సంచారం వల్ల ఈ రెండు రాశుల వారిపై డబ్బు వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. దీని వల్ల ధనరాజయోగం కూడా ఏర్పరిచాడు. జూలై 07 వరకు శుక్రుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. దీని కారణంగా రెండు రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది.ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

వృషభం

శుక్రుని సంచారం వల్ల ఈ రాశికి చెందిన వారికి ఉహించనంతగా డబ్బు రానుంది. మీ వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక లాభాలను ఆర్జిస్తారు. రేపటితో మీ ఆర్ధిక సమస్యలన్నీ తొలగుతాయి.ఇంతక ముందు కంటే మీ జీవితం చాలా బావుంటుంది.

మిథునరాశి

శుక్రుని సంచారం వల్ల ఈ రాశికి చెందిన వారికి పట్టిన దరిద్రం వదలనుంది. అనారోగ్య సమస్యల నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడనున్నాయి. మీ ప్రేమ ఫెయిల్ అవుతుంది. మీ పెళ్లి గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story