సూర్య సంచారం వలన ఈ రెండు రాశుల వారి బాధలు తొలగిపోనున్నాయి !

by Prasanna |   ( Updated:2022-12-13 02:52:33.0  )
సూర్య సంచారం వలన  ఈ రెండు రాశుల వారి బాధలు తొలగిపోనున్నాయి !
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం , గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ నెల 16 న సూర్య సంచారం జరగనుంది. ధనుస్సు రాశిలో సూర్య సంచారం వలన ఈ రెండు రాశుల వారికి మంచి రోజులు రానున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

కన్యా రాశి

కన్యా రాశిలో సూర్య సంచారం వలన ఈ రాశికి చెందిన వారికి శుభంగా ఉండనుంది. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. మీరు ఏ పని చేసినా టెన్షన్ పడకుండా చూసుకోండి. దీని వల్ల మీకు మానసికి ప్రశాంత దొరుకుతుంది. మీరు ఊహించలేని విధంగా మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.

సింహ రాశి

సూర్యుడు రాశిలో సూర్య సంచారం వలన ఈ రాశికి చెందిన వారి బాధలన్నీ గట్టెక్కుతాయి. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది. దీనితో మీ కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. అలాగే కొత్త పనులను కూడా ప్రారంభిస్తారు. ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితంలో మంచి అనుభూతిని పొందుతారు.

Also Read...

13 డిసెంబర్ : నేడు శుభ , అశుభ సమయాలు

Advertisement

Next Story

Most Viewed