బుధ సంచారం వలన ఈ రెండు రాశుల వారికీ డబ్బే డబ్బు

by Prasanna |   ( Updated:2023-05-30 05:07:45.0  )
బుధ సంచారం వలన ఈ రెండు రాశుల వారికీ డబ్బే డబ్బు
X

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే నెల మొదటి వారంలో వృషభ రాశిలోకి బుధుడు సంచరించనున్నాడు. బుధుడు జూన్ నెలలో రెండుసార్లు సంచరించడం వలన బుధాదిత్య యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్రం వెల్లడించింది. దీని వలన ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు.ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

వృషభ రాశి వారిపై తీవ్రంగా పడబోతోంది.జూన్ నెల మొత్తం ఈ రాశికి వారికి కలిసి రానుంది. ఈ సమయంలో వీరు ఏ పని మొదలు పెట్టిన విజయవంతం చేయగలుగుతారు. కొత్తగా జాబ్ లో చేరిన వాళ్లకి.. జీతాలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి

ధనస్సు రాశిలో బుధ సంచారం వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఆర్ధికంగా మెరుగుపడనున్నారు.ఇతర దేశాల్లో చదువుకోవాలని కోరిక ఉన్న వారికీ.. ఆ కల నిజమవుతుంది. మీరు అప్పు ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుకుంటుంది.

Also Read: Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు..

Advertisement

Next Story