- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివపూజలో ఈ తప్పులు అసలు చేయకండి.. పురాణాలు ఏమి చెబుతున్నాయంటే..?
దిశ, ఫీచర్స్: సోమవారం శివునికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు తెల్లవారుజామున లేచి శివాలయాలకు వెళ్తారు. కొంతమంది అభిషేకం చేస్తారు. అయితే, శివుడికి అసలు నచ్చని వస్తువులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, దేవుడిని పూజించేటప్పుడు మీకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. అప్పుడే మీరు వారి అనుగ్రహం పొందుతారు. అయితే, పురాణాల ప్రకారం శివుడికి నచ్చనివి కూడా ఉన్నాయి. పొరపాటున శంకరుడికి సమర్పించినప్పుడు కోపం వస్తుందని చెబుతున్నారు.
తులసి
పురాణాల ప్రకారం, శివుడికి పూజ సమయంలో తులసిని సమర్పించకూడదు. తులసి భర్త అయినా జలంధరుడిని శివుడు నాశనం చేసాడు. అందుకే, శివ పూజలో తులసిని పెట్టకూడదు.
పసుపు
పురాణాల ప్రకారం, పసుపును కూడా శివుడి దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే, పసుపును మహిళలు ఉపయోగిస్తారు. అందువల్ల శివపూజ సమయంలో నిషేధించబడింది.
కుంకుమ పువ్వు
కుంకుమపువ్వుతో శివుడికి అసలు అభిషేకం చేయకూడదు. ఒక వేళ తెలియక పెడితే శివుడి కోపానికి గురవుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.