- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచాన్ని పచ్చగా మార్చేద్దాం : దేవిశ్రీ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించారు. గార్డెనింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన అమ్మ సూచనలు, మేనల్లుడు సాయంతో మొక్కలు నాటినట్లు తెలిపాడు. ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసిన నిర్మాత రవి, ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టికి థాంక్స్ చెప్పిన దేవి.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్‌ను నామినేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు.
ThnkU Ravi Sir @MythriOfficial 4 nominating me & @MPsantoshtrs sir 4 leading🙏🏻
Wit guidance of my Mother (gardening Expert) & help of my Nephew😜,I planted these😁
I further nominate dear @harish2you &
PILLAA @shrutihaasan
Cmon Guys😁🎶#GreenindiaChallenge 🌱#HarithaHaaram pic.twitter.com/JTZlMg3gqW— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 28, 2020
అంతేకాదు కృతి చెప్పినట్లుగా ‘ఉప్పెన’ సినిమాలో నీ కన్ను నీలి సముద్రం పాట నచ్చిన అందరినీ, అలాగే.. తన సంగీత అభిమానులు అందరినీ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు దేవి. ‘అందరం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని ఈ ప్రపంచాన్ని పచ్చగా మార్చేద్దాం’ అని పిలుపునిచ్చారు.
https://twitter.com/ThisIsDSP/status/1288026401258516480?s=19