వైసీపీ ఎమ్మెల్యేలపై దేవినేని ఆరోపణలు

by srinivas |
వైసీపీ ఎమ్మెల్యేలపై దేవినేని ఆరోపణలు
X

దిశ ఏపీ బ్యూరో: విజయవాడలోని బుడమేరు వరదకు మునిగే పొలాలను లక్షలు పోసి కొనుగోలు చేసింది ఎమ్మెల్యే కమీషన్ కోసమేనని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మైలవరం శివారలోని పొందుగలలోని పురగుట్టలో పేదలకు పంపిణీ చేసే స్థలాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థలాల చదును పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. తమిళనాడులో పట్టుబడ్డ డబ్బు ఎవరిదో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed