క్రిటికల్ స్టేజీలో ఏపీఓ భారతి పరిస్థితి.. 

by Shyam |
క్రిటికల్ స్టేజీలో ఏపీఓ భారతి పరిస్థితి.. 
X

దిశ, మహబూబ్ నగర్ :
రాజకీయ నాయకుల ఒత్తిడి భరించలేక మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసిన ఏపీఓ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ఏపీఓ భారతి కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మండలానికి చెందిన ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా ఆమె మంగళవారం ఉదయం ఆత్మహత్య యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో సీరియస్ కండిషన్‌లో ఉన్నట్టు కుటుంభసభ్యుల వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed