- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ట్రంప్‌కు అర్హత లేదు : బైడెన్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో అమెరికా ముందుందని తెలిపారు.
కరోనాతో అమెరికాలో మరింతమంది చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో కరోనా మరణాలు ఇప్పటికే రెండు లక్షలు దాటాయని వెల్లడించారు. దీంతో ట్రంప్‌కు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని ఎద్దేవా చేశారు. కరోనాకు కారణం చైనానే అని సంచలన ఆరోపణలు చేశారు.
Advertisement
Next Story