- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 60 మందికి హైకోర్టు జరిమానా
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరగడానికి కారణమైన తబ్లిగీ జమాత్ సభ్యులకు ఢిల్లీ హైకోర్ట్ జరిమానా విధించింది. ఈ సమావేశంలో పాల్గొన్న 60 మంది మలేషియన్లకు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది. దేశం విడిచి వెళ్లే ముందు ఒక్కొక్కరు రూ.7 వేలు జరిమానా చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తబ్లీగ్ జమాత్ సమావేశంలో పాల్గొన్న విదేశీయులపై పలు కేసులు నమోదయ్యాయి. వీసా నిబంధనలతో పాటు, భారత ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 36 దేశాలకు చెందిన 956 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 48 వేర్వేరు చార్జిషీట్లతో పాటు 11 అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది.
Advertisement
Next Story