- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి 9 గంటల వరకు వ్యాక్సినేషన్ సెంటర్స్..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట వ్యాక్సినేషన్ సెంటర్లను రాత్రి 9గంటల వరకు తెరచి ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లు ఓపెన్ చేసి ఉండేవి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను 1000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎవరైతే కరోనా టీకా పొందేందుకు అర్హులుగా ఉన్నారో వారంతా వెంటనే టీకా తీసుకోవాలని ఢిల్లీ సీఎం పిలుపునిచ్చారు.
Advertisement
Next Story