- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడరస్ జట్టు అబుదాబి వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కీలకం కానుంది. ఇందులో ఓడిపోతే, ప్లేఆఫ్‌లో అడుగుపెట్టే ఛాన్స్ దాదాపు లేకుండా పోతుంది. అయితే పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైన నెగ్గి, జోరుగు కొనసాగించాలని చూస్తున్నాయి. మరి ఏ జట్టుపై టీమ్ పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Advertisement
Next Story