షన్నుతో లవ్ కన్‌ఫర్మ్ చేసిన దీప్తి సునయన.. పోస్ట్ వైరల్

by Shyam |
షన్నుతో లవ్ కన్‌ఫర్మ్ చేసిన దీప్తి సునయన.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : సోషల్ మీడియా నార్మల్ పీపుల్‌ను స్టార్స్‌ను చేసింది. దీప్తి సునయన, షణ్ముఖ్ కూడా ఇలా పాపులర్ అయిన వారే కాగా వీరిద్దరు ఫ్రెండ్సా లేక లవర్సా అనే టాపిక్‌పై చర్చ జరుగుతూనే ఉంటుంది. బిగ్ బాస్ ద్వారా దీప్తి సునయనకు మరింత క్రేజ్ పెరగగా షన్ను ప్రజెంట్ బిగ్‌బాస్‌లో పార్టిసిపెంట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు వీరిమధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై ఫ్యాన్స్‌లో ఉన్న క్వశ్చన్ మార్క్‌కు ఆన్సర్ చెప్పేసింది. షన్ను పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే షన్ను. ఐ లవ్ యూ. మై ఫరెవర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసిన దీప్తి సునయన.. మొత్తానికి ఇద్దరు లవ్‌లో ఉన్నట్లు ప్రకటించేసింది.

https://www.instagram.com/p/CT2p3yAhI_t/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed