దేశంలో డీజిల్ కార్లకు తగ్గుతున్న డిమాండ్ 

by Shamantha N |
దేశంలో డీజిల్ కార్లకు తగ్గుతున్న డిమాండ్ 
X

భారత్ లో డీజిల్ కార్లకు (diesel cars) డిమాండ్ తగ్గుతోందని జాటో అనలిటిక్స్ (JATO analytics) పేర్కొంది. 2020 ఏప్రిల్-జూలై కాలంలో చిన్న కార్లు మరియు సెడాన్ల అమ్మకంలో డీజిల్ వేరియంట్ల వాటా కేవలం 1.8 శాతానికి పడిపోయింది. కొత్తగా వచ్చిన బిఎస్ 6 ఇంజిన్ (BS 6 engine) తో ఈ వేరియంట్ల ధర మరింత పెరగడం కొనుగోళ్ల తగ్గుదలకు కారణమని జాటో అభిప్రాయపడింది.

అంతేకాదు పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల రేటు సుమారు రూ.లక్ష వరకు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్స్ లో పెద్ద డిఫరెన్స్ లేకపోవడం కూడా డీజిల్ కార్లకు ఆదరణ కరువవుతోందని జాటో అనలిటిక్స్ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed