- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇటలీలో ఆగని మృత్యుఘోష
by vinod kumar |
ఇటలీలో రాకాసి కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కేవలం 24గంటల్లోనే ఈ దేశంలో కరోనా కారణంగా 969మంది మృత్యు ఒడిలోకి జారుకున్నారు. ఒక్క రోజులో అత్యధికంగా మృతి చెందడం ఇదే తొలిసారి. ఎటు చూసినా కరోనా రోగులు, మృతులతో ఆ దేశం విలవిల్లాడుతోంది. ఇంతదారుణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రభుత్వంతో పాటు, అక్కడి పౌరుల నిర్లక్ష్యమూ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పౌరుల నిర్లక్ష్య వైఖరికి ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందోనన్న విషయంలో ప్రపంచ దేశాలకు ఇటలీ పాఠంగా నిలుస్తోంది.
Tags: corona in italy, virus, italy, death toll, corona effect, corona outbreak
Advertisement
Next Story